నీరు తగ్గడంతో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం

54చూసినవారు
నీరు తగ్గడంతో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో జలాశయాలలో నిల్వ నీటి మట్టం కనిష్ఠ స్థాయికి చేరుతోంది. జూరాల, రామన్ పాడ్ జలాశయాలలో నీరు తగ్గడంతో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జూరాల ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 318. 516 మీటర్లు. ప్రస్తుతం శనివారం 313. 840 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ఉన్నా 2. 740 టీఎంసీల నిల్వ నీటిలో కేవలం 0. 077 టీఎంసీ నీరు మాత్రమే తాగునీటి అవసరాలను వినియోగించే పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత పోస్ట్