గ్రూప్-1 పరీక్షా కేంద్రాలలో ఎస్పీ తనిఖీలు

52చూసినవారు
వనపర్తి జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్