వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో శనివారం ప్రారంభించబడిన అయ్యప్ప స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠాపన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం వద్ద వివిధ విగ్రహాలతో ఏర్పాటు చేయడం ఆలయం యొక్క ప్రత్యేక విశిష్టత. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన భజన, భక్తి గేయాలకు గంగిరెడ్డి బృందం గేయాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.