అకాల వర్షం... కూలిన పెంకుటిల్లు

80చూసినవారు
అకాల వర్షం... కూలిన పెంకుటిల్లు
వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం పిన్నంచర్ల గ్రామంలో బోయ నాగేష్ పెంకుటిల్లు రాత్రి కురిసిన అకాల వర్షానికి కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నా ఒక్క పెంకుటిల్లు కూలిపోవడంతో కుటుంబీకులు నిస్సహాయులుగా మిగిలారు. మానవతా దృక్పథంతో దాతలు నెంబర్ 9550068114 ద్వారా ఆర్థిక సహాయం చేయాలని శుక్రవారం కుటుంబసభ్యులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్