బుజ్జితో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ప్రభాస్

85చూసినవారు
బుజ్జితో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ప్రభాస్
'డార్లింగ్స్.. మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అంటూ అందరిలోనూ ఆసక్తి పెంచిన హీరో ప్రభాస్ బుజ్జితో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. 'కల్కి' మూవీలో 'బుజ్జి' పాత్రను రేపు రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. 'డార్లింగ్స్.. మీరు నా బుజ్జిని కలవడానికి వేచి ఉండండి' అంటూ ఇన్స్టా స్టోరీ పెట్టారు. కాగా స్క్రాచ్ ఎపిసోడ్ 4 పేరిట రేపు సాయంత్రం 5 గంటలకు మేకర్స్ ఈ పాత్రను రివీల్ చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్