వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ప్రియదర్శిని జూరాల జలాశయమునకు మల్లి జలకళ సంతరించుకుంది. శుక్రవారం ఎగువ నుండి వరద నీరు వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నకు 24000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.