వనపర్తి: ఇంటింటికీ ఇందిరమ్మ పథకాలు: ఎమ్మెల్యే మేఘారెడ్డి

64చూసినవారు
వనపర్తి: ఇంటింటికీ ఇందిరమ్మ పథకాలు: ఎమ్మెల్యే మేఘారెడ్డి
రాష్ట్రంలోని గ్రామాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం పెబ్బేరు మండలం యాపర్ల, పెంచికలపాడు గ్రామసభల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. ప్రజా పాలనే ధ్యేయంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని, ఇంటింటికీ ఇందిరమ్మ పథకం అందిస్తామన్నారు. అధికారులు గ్రామాల్లో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబాన్ని గుర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్