ఒంటిపూట బడులు నిర్వహించకపోతే నిరసనలు చేపడతాం

50చూసినవారు
ఒంటిపూట బడులు నిర్వహించకపోతే నిరసనలు చేపడతాం
వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రవేట్ పాఠశాలలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారని ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షులు రాఘవ అన్నారు. రాఘవ మాట్లాడుతూ.. ప్రవేట్ పాఠశాలలు తీవ్రఎండలోను రెండు పూటలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఒంటిపూట బడులు నిర్వహించకపోతే భారీ ఎత్తున నిరసనలు కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అనిల్, రమేష్, వెంకటేష్, సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్