తాడిపర్తిలో జీరో విద్యుత్ బిల్లు

66చూసినవారు
తాడిపర్తిలో జీరో విద్యుత్ బిల్లు
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాడిపర్తిలో విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేయడంతో విద్యుత్ వినియోగదారులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ మాట్లాడుతూ. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేసిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్