ప్రజావాణిలో పాల్గొన్న జిల్లెల చిన్నారెడ్డి

54చూసినవారు
ప్రజావాణిలో పాల్గొన్న జిల్లెల చిన్నారెడ్డి
హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో మంగళవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వనపర్తి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ప్రజావాణి ఇంఛార్జి జిల్లెల చిన్నారెడ్డి, మంత్రి సీతక్క ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702దరఖాస్తులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్