మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం

259046చూసినవారు
మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం
మహాలక్ష్మీ పథకం గైడ్‌లైన్స్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ పథకం వర్తిస్తుందని తెలిపింది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులుగా పేర్కొంది. మహిళా పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి వర్తించేలా నిర్ణయం తీసుకుంది. గత 3 ఏళ్లలో సిలిండర్ల వినియోగాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. గ్యాస్ సబ్సిడిని ప్రతి నెలా ఆయా కంపెనీల అకౌంట్లలో జమ చేయనుంది.

సంబంధిత పోస్ట్