జూన్ 14 వరకూ ఈ రాశులకు మహర్దశ

921చూసినవారు
జూన్ 14 వరకూ ఈ రాశులకు మహర్దశ
సూర్యుడు వృషభ రాశిలో సంచారంతో జూన్ 14 వరకూ కొన్ని రాశులకు మహర్దశ పట్టనుందని పండితులు పేర్కొంటున్నారు. ధనుస్సు రాశి వారు ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. మీన రాశి వారికి ఆర్థిక, కెరీర్ పరంగా వృద్ధి నెలకొంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం దక్కించుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్