అమెరికాలో భారీ తుఫాన్.. ఐదుగురు మృతి

61చూసినవారు
అమెరికాలో భారీ తుఫాన్.. ఐదుగురు మృతి
అమెరికాలో పెను తుఫాను ప్రజలను వణికిస్తోంది.పెద్ద ఎత్తున టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలులు కారణంగా ఇప్పటికే ఐదుగురు మృతి చెందాగా.. పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికంగా భవనాలు దెబ్బతిన్నాయి. దీంతో జాతీయ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్