కూలిపోయిన మలావీ ఉపాధ్యక్షుడి విమానం?

81చూసినవారు
కూలిపోయిన మలావీ ఉపాధ్యక్షుడి విమానం?
మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్‌ చిలిమా (51) ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం సోమవారం అదృశ్యమైంది. దాదాపు 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ విమానం ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో విమానం దట్టమైన అడవిలో కూలిపోయి ఉండొచ్చని మలావీ మిలటరీ మంగళవారం తెలిపింది. చికన్‌గావా ఫారెస్ట్‌ చుట్టూ దట్టమైన పొగమంచు వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతోందని మలావీ సైనిక అధికారి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్