శ్రీవిష్ణు ‘#సింగిల్’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల (VIDEO)

57చూసినవారు
శ్రీవిష్ణు హీరోగా కార్తిక్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘#సింగిల్’. ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. శిల్పి ఎవరో.. ఈ శిల్పమెనుక.. అంటూ సాగే లిరిక్స్‌ను శ్రీమణి అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్