హఠాత్తుగా ఇంట్లో మంటలు.. వికలాంగుడి సజీవదహనం (వీడియో)

60చూసినవారు
యూపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాయ్‌బరేలీలో లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్ బరాస్ గ్రామంలో హఠాత్తుగా ఓ ఇంటి పైకప్పులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఇళ్లంతా వ్యాపించడంతో 75 ఏళ్ల వికలాంగుడు సజీవ దహనమయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, వికలాంగుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్