మీరు బెడ్‌కారును చూశారా? (VIDEO)

51చూసినవారు
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతుంటాయి. అయితే, అందులో కొన్ని కొందరిని నవ్వేలా చేస్తాయి. మరికొందరిని ఆశ్చర్యపడేలా చేస్తాయి. తాజాగా వీడియోలో కూడా బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఓ వ్యక్తి తన కళా నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంట్లోని బెడ్‌ను అతని పాత కారుకు అమర్చాడు. అంతేకాదు రోడ్డుపై దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్