షూటింగ్ లోకేషన్ చూపిస్తుండగా కరెంట్ షాక్.. వ్యక్తి మృతి

73చూసినవారు
షూటింగ్ లోకేషన్ చూపిస్తుండగా కరెంట్ షాక్.. వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా టంగుటూర్‌లో విషాదం చోటుచేసుకుంది. శంబారెడ్డి అనే వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. సినిమా షూటింగ్ కోసం లోకేషన్ చూపిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు మోకీలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోకపోవడంతో రోడ్డు‌పై బైఠాయించి ధర్నా చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్