పిడుగుపడి వ్యక్తి మృతి.. షాకింగ్ వీడియో

50చూసినవారు
పిడుగుపడి వ్యక్తి మృతి.. షాకింగ్ వీడియో
చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఈ గురువారం షాకింగ్ ఘటన జరిగింది. జిన్‌జౌ నార్త్ స్టేషన్ స్క్వేర్‌లో అకస్మాత్తుగా పిడుగు పడింది. అదే పమయంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిపై పిడుగు పడింది. దీంతో ఓ వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతడికి గాయాలు కాగా, బాధితుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్