బెల్లంపల్లి: మూసుకుపోయిన మురికి కాలువ: ఇబ్బందుల్లో ప్రజలు

55చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ కు వెళ్లే దారిలో ఉన్న మురికి కాలువ మూసుకుపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూనియన్ బ్యాంక్ నుంచి చిన్న రాజా కాంప్లెక్స్ వెనకనుంచి ఎస్బిఐ బ్యాంక్ వరకు ఉన్న కాలువ లో చెత్తాచెదారం వేయడంతో ఎక్కడికక్కడ మూసుకుపోయి ఉంది. బజార్ ఏరియాకు చెందినవారు అక్కడే మూత్ర విసర్జన చేయడంతో కంపు కొడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్