బెల్లంపల్లి: వార్డు సభలను సద్వినియోగం చేసుకోండి

83చూసినవారు
బెల్లంపల్లి: వార్డు సభలను సద్వినియోగం చేసుకోండి
బెల్లంపల్లి పట్టణంలో ఈనెల 21 నుంచి 23 వరకు వార్డు సభలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత తెలిపారు. వార్డు గ్రామసభలో కొత్త రేషన్ కార్డుల కోసం నూతన ఇందిరమ్మ ఇళ్ల కోసం, మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డుల్లో పేర్లు యాడ్ చేసుకున్న పేర్లు వార్డు సభలో ప్రకటిస్తారన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్