బెల్లంపల్లి: రేపు కూరగాయ మార్కెట్ బంద్

70చూసినవారు
బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ ను బుధవారం బంద్ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి తెలిపారు. కూరగాయల మార్కెట్ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటున్న నేపథ్యంలో మార్కెట్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్ బందుకు పట్టణ ప్రజల సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్