బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

51చూసినవారు
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి మండలం బుధకుర్డ్ గ్రామాల్లో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్లి మండల బిజెపి నాయకులతో కలసి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి అని జిల్లా అధ్యక్షులు రఘునాథ్ చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్