ఫైర్‌ సేఫ్టీ తనిఖీలు తప్పనిసరి

75చూసినవారు
ఫైర్‌ సేఫ్టీ తనిఖీలు తప్పనిసరి
జనావాసాల మధ్య ఉన్న అపార్ట్మెంట్ గోడౌన్లు, స్టోర్స్, ఇతర కమర్షియల్స్ పై తరచుగా అధికారులు తనిఖీలు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశించారు. మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీసులు ఫైర్ అధికారులతో నిర్వహించే సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదైనా ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధింత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్