మండల పరిధిలోని సేవా జ్యోతి శరణాలయంలో బ్రాహ్మణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి దేవి వ్రతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వరలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించారు. శరణాలయం నిర్వాహకురాలు శ్రీదేవి మాట్లాడుతూ నేటి తరం పిల్లలు సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండడానికి హిందూ పండుగ గురించి వారికి వివరించాలన్నారు.