ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ

80చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలను జిల్లా వైద్యాధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ ఆస్పత్రిలు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆస్పత్రిలలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్