కొప్పుల ఈశ్వర్ ప్రచార కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలు

51చూసినవారు
పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని కాసిపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు కొప్పుల ఈశ్వర్ కు ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్