సీఐటీయూలో చేరిన కన్వేయన్స్ డ్రైవర్లు

59చూసినవారు
సీఐటీయూలో చేరిన కన్వేయన్స్ డ్రైవర్లు
మందమర్రి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లు శనివారం సిఐటియులో చేరారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సంకే రవి, అల్లి రాజేందర్, దూలం శ్రీనివాస్ వారికి కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులను చైతన్యం చేసి, ఐక్య పోరాటాలను నిర్మించి హక్కులను సాధించడమే సిఐటియు లక్ష్యం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్