మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం

78చూసినవారు
మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం
మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని ఎన్జీవో దేవరాజు, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరీ కమిటీ సభ్యుడు గీత వార్ గణపతి పేర్కొన్నారు. మందమర్రి పట్టణంలోని వెంకటాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు విస్తరిస్తున్న మత్తు పదార్థాలు వాటి వల్ల కలిగే నష్టాలు రాబోయే తరాలకు నష్టాల గురించి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్