డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష

50చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ చెన్నూర్ సివిల్ కోర్టు జడ్జి రవి తీర్పునిచ్చినట్లు జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో మంధని మండలం కానువాయిపేటకు చెందిన వెంకటేష్ పట్టుబడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచగా జైలు శిక్ష విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్