మందమర్రి: గుడిపల్లిని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలి

64చూసినవారు
మందమర్రి మండలంలోని గుడిపల్లి లేమూరు ఎమ్మెల్యే కాలనీ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరారు ఈ మేరకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్లో వారు వినతి పత్రం సమర్పించారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ నుంచి వేరుచేసి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు. 2011జనాభా లెక్కల ప్రకారం 2500పైగా జనాభా ఉందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్