సింగరేణిలో గుర్తింపు సంఘమైన ఏఐటియుసి యాజమాన్యంతో కుమ్మక్కైందని ఐ ఎన్ టి యు సి నాయకులు దేవి భూమయ్య సీనియర్ నాయకులు కంపల్లి సమ్మయ్య పేర్కొన్నారు గురువారం మందమర్రిలో వారు మాట్లాడుతూ గుర్తింపు సంఘం గా ఉన్న ఏఐటియుసి కార్మికుల సమస్యల పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు గెలిచి సంవత్సరం పాటు అవుతున్నప్పటికీ కార్మికుల సమస్యలు ఏమి పరిష్కారం కాలేదని విమర్శించారు.