సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి

585చూసినవారు
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని గురువారం సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జీవో నెం 94 ను రద్దు చేసి, 22ను గెజిట్ చేయాలని కార్మికుల వ్యక్తిగత అభ్యంతరాలతో కూడిన ధరఖాస్తులను హైదరాబాద్ లో రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2022లో 18 రోజుల సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం ఒప్పుకున్న ప్రకారం జీవో 22 అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్