నేతకాని కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

57చూసినవారు
నేతకాని కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఎస్సీ తెగలో ఉన్న నేతకాని కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయమల్లు అన్నారు. దండేపల్లిలోని రాజంపేట గ్రామ నేతకాని సంక్షేమ సంఘం కమిటీ ఎన్నికన్నారు. అధ్యక్షుడిగా లచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా కిషన్, గౌరవాధ్యక్షుడిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా మహేందర్, రాజలింగు, కోశాధికారిగా శంకర్, ప్రచార కార్యదర్శిగా రాజలింగులను ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్