ఆరోగ్య రక్షణపై కిశోర బాలికలకు అవగాహన

84చూసినవారు
ఆరోగ్య రక్షణపై కిశోర బాలికలకు అవగాహన
పోషణ మాసంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో కిశోర బాలికలకు ఆరోగ్య రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడీపీఓ చందన మాట్లాడుతూ కిషోర బాలికలు తీసుకోవాల్సిన పోషకాహారం, పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న, సూపర్ వైజర్ జ్యోతి, పోషన్ అభియాన్ బిసి సతీష్, అంగన్వాడీ టీచర్లు మాధవి, షరీఫ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్