కేంద్ర బడ్జెట్o బీసీలకు రూ. 2 లక్షల కోట్లు కేటాయించాలి

64చూసినవారు
వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు రూ. 2 లక్షల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్ లో కేవలం 2 శాతం నిధులు కేటాయిస్తూ వివక్ష చూపుతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్