దండేపల్లి బీజేపీ ఆధ్వర్యంలో జెండా పండగ

75చూసినవారు
దండేపల్లి బీజేపీ ఆధ్వర్యంలో జెండా పండగ
78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం దండేపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా జెండా పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, ఎందరో త్యాగదనుల పోరాట ఫలితము ఈ పండుగను మనం జరుపుకుంటున్నాం అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ పాలన ఏర్పడిన నాటి నుంచి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో మోడీ పాలన కొనసాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్