మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో గొండుగూడ వాగు పరివాహక ప్రాంతాంలో బుధవారం పర్యటించిన రాష్ట్ర గిరిజన కో ఆపరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి గోండుగూడ సమస్యలని తెలుసుకొని వాళ్లకు ఉన్న వంతెన సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనంతరం వాళ్ళు అందించిన వినతి పత్రాన్ని తీస్కొని సమస్యలు అన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.