విద్యార్థులపట్ల నిర్లక్ష్యం వద్దు జీసీసీ చైర్మన్

55చూసినవారు
విద్యార్థులపట్ల నిర్లక్ష్యం వద్దు జీసీసీ చైర్మన్
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి సందర్శించినారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్