పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ నమోదు ప్రక్రియతో పాటు ఎన్నికల షెడ్యూల్ ను ఆర్డీవో కార్యాలయంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కార్యాలయ సిబ్బంది అంటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఫారం 18, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ కోసం ఫారం 19 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదుకు నవంబర్ ఆరవ తేదీ వరకు అవకాశం ఉన్నదని ఎన్నికల డిటి శ్రావణి తెలిపారు.