2021 నవంబర్ 6 వరకు ఉన్న పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు అన్నారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన తనను ఇక్కడి పట్టభద్రులు అధిక సంఖ్యలో ఓట్లు వేసి పట్టబద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.