ప్రభుత్వం జీవో జారీ చేయడం అభినందనీయం

53చూసినవారు
ప్రభుత్వం జీవో జారీ చేయడం అభినందనీయం
గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేయడం అభినందనీయమని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అమరగొండ తిరుపతి తెలిపారు. ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జన్నారం పట్టణంలోని ధర్మారం చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు గల్ఫ్ కార్మికులతో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్