జేఎంఈటీలకు ఓవర్ మెన్ ప్రమోషన్లు ఇవ్వాలి

76చూసినవారు
జేఎంఈటీలకు ఓవర్ మెన్ ప్రమోషన్లు ఇవ్వాలి
సింగరేణిలో పనిచేస్తున్న జేఎంఈటీలకు ఓవర్ మెన్ ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ శనివారం సంస్థ డైరక్టర్ (పీపీ) వెంకటేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాలాజీ మాట్లాడుతూ ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో వారు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మైనింగ్ స్టాప్ సిబ్బందిని ప్రోత్సహించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్