మంచిర్యాల: మంత్రి దామోదర రాజనర్సింహకు సీపీ స్వాగతం

72చూసినవారు
మంచిర్యాల: మంత్రి దామోదర రాజనర్సింహకు సీపీ స్వాగతం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంఖుస్థాపన చేసేందుకు వచ్చిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ గురువారం స్వాగతం పలికారు. కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ కు చేరుకున్న మంత్రికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్