మంచిర్యాల: కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

71చూసినవారు
మంచిర్యాల: కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచిర్యాల మున్సిపాలిటీలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఎన్యుమరేటర్లు బ్లాకుల వారీగా తమకు కేటాయించిన ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులతో పాటు ఇతర వివరాలు నమోదు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు సర్వేను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్