అవయవదానంపై అపోహలు వీడాలి

54చూసినవారు
అవయవదానంపై అపోహలు వీడాలి
అవయవ దానంపై అపోహలు వీడి మరణాంతరం వాటిని దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 గనుల గ్రూప్ ఏజెంట్ మాలోతు రాముడు పేర్కొన్నారు. రవీంద్రఖని న్యూటెక్ గని వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదాశియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర, అవదయ అవయవ దానం పై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్