పీడీఎస్యూ అర్ధ శతాబ్ది వారోత్సవాల పోస్టర్ విడుదల

81చూసినవారు
పీడీఎస్యూ అర్ధ శతాబ్ది వారోత్సవాల పోస్టర్ విడుదల
హాజీపూర్ మండలంలోని దొనబండ ఎస్సీ బాలుర హాస్టల్ లో మంగళవారం PDSU అర్థ శతాబ్ది వారోత్సవాల గోడ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షులు ఏ. రాహుల్ మాట్లాడుతూ 1974 నుండి జార్జిరెడ్డి ఆశయాలను పునికి పుచ్చుకొని శాస్త్రీయ విద్య, విద్యార్థుల హక్కులకై ఎన్నో పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్