మంచిర్యాల: ఇసుక డంపులపై దొంగలు పడ్డారు

69చూసినవారు
మంచిర్యాల: ఇసుక డంపులపై దొంగలు పడ్డారు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంపులపై దొంగలు పడ్డారు. స్థానిక కాలేజీ రోడ్డులో కొందరు అక్రమంగా గోదావరి నుంచి ఇసుకను తరలించి రహస్య ప్రాంతాల్లో నిలువ ఉంచిన ఇసుక డంపులను మైనింగ్, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. పట్టపగలే యదేచ్ఛగా కొందరు ఇసుక డంప్ నుంచి ఇసుకను దొంగిలించారు దీంతో అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలకు తావిస్తోంది.

సంబంధిత పోస్ట్