మంచు ఫ్యామిలీ గొడవ.. మధ్యలో తల దూర్చిన వినయ్ ఎవరంటే?

54చూసినవారు
మంచు ఫ్యామిలీ గొడవ.. మధ్యలో తల దూర్చిన వినయ్ ఎవరంటే?
తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న మంచి ఫ్యామిలీ గొడవలో వినయ్ అనే పేరు తరచుగా వినిపిస్తోంది. మరి ఈ వినయ్ ఎవరో కాదు మోహన్ బాబు విద్యానికేతన్ విద్యాసంస్థలలో కీలకంగా పనిచేస్తున్నారు. వినయ్ మంచు మోహన్ బాబు ప్రధాన అధికారిగా పనిచేస్తున్నట్లు మనోజ్ స్నేహితులు తెలియజేశారు. ఆయన గతంలో సాక్షి మీడియా సంస్థల సీఈఓగా పనిచేశారు. అనంతరం కొన్ని రోజులు ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈవోగా విధులు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్