ప్రభాస్ మూవీలో ఛాన్స్ కోసం అప్లై చేసిన మంచు విష్ణు

52చూసినవారు
ప్రభాస్ మూవీలో ఛాన్స్ కోసం అప్లై చేసిన మంచు విష్ణు
టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న మూవీ 'స్పిరిట్'. ఈ మూవీని టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్.. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, ఇటీవల నటీనటుల కోసం చిత్రబృందం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి నటుడు మంచు విష్ణు ‘నేను కూడా సినిమాలో ఛాన్స్ కోసం అప్లై చేశాను. ఏం జరుగుతుందో చూద్దాం’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్